మల్లారెడ్డి కాలేజీ బిల్డింగ్‌ పైనుంచి దూకేందుకు యువతి యత్నం.. చివరి నిమిషంలో అద్భుతం..!

2 months ago 4
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన విద్యాసంస్థలు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవలే బాలికల హాస్టళ్లలోని బాత్రూంలలో సీక్రెట్‌గా కెమెరాలు పెట్టి వీడియోలు తీశారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కాగా.. ఇప్పుడు ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించటం.. చివరి నిమిషంలో ఆమెను తోటి విద్యార్థులు, వాచ్‌మెన్ కలిసి కాపాడారు. ఈ విషయం తీవ్ర చర్చకు తెరలేపింది. అయితే.. ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article