కొన్ని సినిమాలకు భాషతో సంబంధం ఉండదు. ప్రేక్షకులు కనెక్ట్ అయితే చాలు.. సినిమా సూపర్‌హిట్టే. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇలాంటి లిస్టులో ఉన్న సినిమా యుగానికి ఒక్కడు. సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.