మళ్లీ నంది అవార్డుల సందడి... గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ప్రభుత్వం... ఏ నగరం వేదిక కాబోతుంది?

1 hour ago 1
చలనచిత్ర, టీవీ, నాటక రంగాల్లోని కళాకారులకు అందజేసే నంది అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది జరగనుంది. దీని కోసం ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని అవార్డులను ఒకేసారి అందించేందుకు పర్మిషన్ ఇస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. దీని కోసం రెండు వేర్వేరు జ్యూరీ కమిటీలను వేసింది. వీటి ద్వారా 2017 నుంచి 2025 వరకు అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసినట్టు తెలుస్తుంది.
Read Entire Article