మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కుప్పంలో ఎంతో తెలుసా?

3 months ago 19
దేశంలో ఇంధన ధరలు మూడోసారి పెరిగాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో ఆయిల్ సంస్థలు మూడుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి. నాలుగు రోజులకు ఓసారి పెంచుతున్న చమురు సంస్థలు.. ఈసారి మే 27న పెట్రోల్ రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శనివారం నాటి పెంపుతో ఏపీలో పెట్రోల్ రూ.115, డీజిల్ 103కు చేరింది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అత్యధికంగా ఉండటం గమనార్హం.
Read Entire Article