మహా కుంభమేళాలో నటి దిగంగన సూర్యవంశీ. భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ..!
3 hours ago
1
Digangana Suryavanshi: మరో 20 రోజుల్లో మహా కుంభమేళా ముగుస్తుంది. ఇప్పటికే కోట్ల మంది వెళ్లి పుణ్య స్నానాలు చేస్తున్నారు. తాజాగా నటి దిగంగన సూర్యవంశీ.. తన కుటుంబంతో వెళ్లింది. ఆ ఫొటోలు చూద్దామా.