మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి.. పుణ్యస్నానానికి వచ్చి తండ్రీ కొడుకులు మృతి

1 week ago 2
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లింగాలగట్టు పాతాళగంగ వద్ద పుణ్యస్నానానికి వచ్చి తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. శివదీక్ష విరమణ కోసం వచ్చిన తండ్రీ కొడుకులు.. నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ గోదావరి నదిలోకి దిగి ఐదుగురు యువకులు చనిపోయిన సంగతి తెలిసిందే.
Read Entire Article