మహిళను ట్రాప్ చేశారంటూ పీఏపై తీవ్ర ఆరోపణలు.. స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే

10 months ago 17
టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి పీఏపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒంటరి మహిళను ట్రాప్ చేసి మోసం చేశారంటూ పీఏ వాహిద్ మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి స్పందించారు. వాహిద్‌ను తక్షణం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి కూడా దీనిపై స్పందించారు. పోలీసులను విచారించాలని ఆదేశించారు. ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను మోసం చేసి పెళ్లిచేసుకున్నట్లు వాహిద్ మీద ఆరోపణలు వచ్చాయి.
Read Entire Article