మహిళలకు బంపర్ న్యూస్.. కీలక హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

3 months ago 19
మహిళా శక్తి సాయంతోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న రేవంత్ రెడ్డి.. కోటి మంది మహిళలను 2034 నాటికి కోటీశ్వరులను చేసే బాధ్యతను తమ మంత్రివర్గం తీసుకుంటుందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం తమ సర్కారు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళలు సూపర్ మార్కెట్లు ప్రారంభించాలని.. గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి అవసరమైన స్థలాలు ఇవ్వడంతోపాటు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.
Read Entire Article