విజయవాడ హైవేపై బ్లాక్‌స్పాట్స్‌కు చెక్‌.. అండర్‌పాస్‌ పనుల్లో వేగం పెంచిన NHAI

2 hours ago 1
హైదరాబాద్‌–విజయవాడ NH-65పై బ్లాక్‌స్పాట్స్‌ వద్ద చేపడుతున్న అండర్‌పాస్‌ వంతెనల పనులను వేగవంతం చేయాలని NHAI కాంట్రాక్టర్లను ఆదేశించింది. రూ.300 కోట్లతో చేపడుతున్న పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. పెద్దకాపర్తి అండర్‌పాస్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. అక్టోబర్‌లోగా ఆరు ప్రాంతాల్లో, డిసెంబర్‌లోగా మరో మూడు ప్రాంతాల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతి నాటికి మొత్తం బ్లాక్‌స్పాట్‌ పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read Entire Article