సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో.. మహిళలకు షాక్ తగిలేలా ఉంది. పొట్టకూటికోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ మహిళపై.. కస్టమర్ అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఆ వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన మహిళను.. ఇద్దరు యువకులు ఇంట్లోకి లాక్కెళ్తున్నట్లు ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. వారు ఆమెపై లైంగిక దాడి చేశారని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది.. అసలు ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.