మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

9 months ago 24
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మహిళలకు స్వయంగా బొట్టు పెట్టి చీరలు అందించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని తెలిపారు.
Read Entire Article