తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంఘాలు, రైతుల కోసం అదిరిపోయే శుభవార్త చెప్పింది! పంట చేతికి వచ్చినా సరైన ధర కోసం ఎదురు చూసే అన్నదాతల కోసం రాష్ట్రవ్యాప్తంగా మినీ గోదాములు నిర్మించనుంది. ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయిస్తూ, నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనుంది. ఈ నిర్ణయం వెనుక అసలు వ్యూహం ఏమిటి? మహిళా సంఘాలు ఎలా లబ్ధి పొందనున్నాయి వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.