మహేష్ బాబు మరదలు తెలుగులో తోపు హీరోయిన్ అని తెలుసా?.. ప్రభాస్ బావతో బ్లాక్ బస్టర్ హిట్టు
2 months ago
6
మహేష్ బాబు.. ఈ పేరు గురించి మనం కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. ఆయనకంటే ముందు ఆయన బాక్సాఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి. అసలు టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే దమ్మున్న హీరోల్లో మహేష్ బాబు ఒకడు.