తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత.. కీలక నేతలుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా.. అన్నా చెల్లెల్లకు మధ్య అంతర్గత విభేధాలు ఉన్నాయన్న పలు ఆరోపణలు చాలా రోజులుగా రాజకీయల వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులోనూ కాంగ్రెస్‌కు సంబంధించిన పలువురు నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. సోషల్ మీడియాలో కవితకు సంబంధించిన ఓ వార్తా క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. మరి ఆ క్లిప్పింగ్‌లో ఉన్న వ్యాఖ్యలు కవిత చేశారా లేదా అన్నది తెలుసుకుందాం.