మా ప్రభుత్వం వచ్చాకే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్డు వచ్చాయి... సీఎం రేవంత్‌రెడ్డి..

11 months ago 8
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటిలో ముఖ్యంగా రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం, రూ.11.9 కోట్లతో గోవర్దనగిరి నుంచి చర్లతండా వరకు రోడ్డు నిర్మాణం, 3.7కోట్లతో నక్కపొక్కల తండా సామ్యకుంట తండా నుంచి రఘునాథపల్లిలోని దుర్గాతండా పోతరాజుగండి తండా వయా నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం, స్టేషన్ ఘన్‌పూర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయి. ఇంకా వీటితో పాటు.. మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article