'మా రాష్ట్రంలో మీ పెత్తనం ఏంటి'.. ఒడిశా అధికారులపై ఏపీ మంత్రి ఆగ్రహం

1 hour ago 1
Odisha Andhra Pradesh Census Controversy: ఏపీ- ఒడిశా సరిహద్దులోని కొఠియా ప్రాంతంలో జనగణనకు సంబంధించి వివాదం రేగింది. అయితే జనగణనకు సహకరించలేదని ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా పోలీసులు కొఠియా గిరిజనులను అరెస్టు చేస్తే సహించేది లేదన్నారు. రాష్టంలో ఒడిశా దౌర్జన్యం ఏంటని మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు.
Read Entire Article