మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి.. కారు, ఫర్నీచర్ ధ్వంసం

1 month ago 7
గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ తెలుగు మహిళలు, టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని కారు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Read Entire Article