మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరావు కన్నుమూత

1 day ago 1
Nadendla Bhaskara Rao Death News: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు (90) కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
Read Entire Article