మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో కోర్టు తీర్పు

1 week ago 3
Gudivada Amarnath 6 Months Jail: మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కోర్టు జైలు శిక్ష విధించి. విశాఖపట్నం రైల్వే కోర్టు అడిషనల్‌ చీఫ్‌ జ్యుడి­షియల్‌ మేజిస్ట్రేట్ వరలక్ష్మి ఆరునెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. గుడివాడ్ అమర్ 2016 ఏప్రిల్‌ 17న ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అమర్‌నాథ్‌ ఆమరణ దీక్ష చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా.. పోటీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Read Entire Article