మాతృభాషపై ప్రేమ.. కోయ వ్యవహారంలో పెండ్లి పత్రిక, చదువుతుంటే ఎంత బావుందో..!

1 month ago 4
భదాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడు తన మాతృభాషపై ఉన్న ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేశాడు. తన వెడ్డింగ్ కార్డును కోయ వ్యవహారంలో తెలుగులో ఫ్రింట్ చేయించి బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు పంపాడు. అది చూసిన వారు ఐడియా అదిరిందని.. కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఆ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Entire Article