మాలలో ఉన్న RTC డ్రైవర్‌కు డ్రంకెన్ టెస్ట్.. డిపో మేనేజర్ తీరుపై భక్తుల మండిపాటు

1 month ago 4
అయ్యప్పమాల వేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించటం వివాదానికి దారి తీసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో ఓ డ్రైవర్ మాల వేసుకోగా..అతడికి సిబ్బంది డ్రంకెన్ టెస్ట్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు. దీంతో దిగొచ్చిన డిపో మేనేజర్ వారికి క్షమాపణలు చెప్పారు.
Read Entire Article