మియాపూర్: ఆన్‌లైన్‌లో విషం తెప్పించుకొని.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూసైడ్

1 month ago 5
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ పెట్టుకొని మరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. భర్త వేధింపులే మృతికి కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Read Entire Article