మియాపూర్ భూముల్లో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్.. రేవంత్ సర్కారు ఇబ్బందులు తీరనున్నాయా?

41 minutes ago 1
హైదరాబాద్ నగరంలో మరో భారీ లేఅవుట్‌కు హెచ్ఎండీఏ రంగం సిద్ధం చేస్తోంది. మియాపూర్‌లోని 550 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ భూముల్లో భారీ లేఅవుట్‌ వేసి ప్లాట్లను విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 386 ఎకరాల్లోనే వెంచర్ వేసి.. ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది.
Read Entire Article