ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీలో మార్పులు.. ముందుగానే డబ్బులు ఇస్తారు, కీలక ఆదేశాలు జారీ

48 minutes ago 1
Ntr Bharosa Pensions Distribution On November 30: ఏపీలో పింఛన్లు తీసుకునే లబ్ధిదారులకు డిసెంబర్ నెలకు సంబంధించి పింఛన్‌ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1కి బదులుగా నవంబర్ 30న పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు. ఒకవేళ ఎవరైనా నవంబర్ 30న డబ్బులు తీసుకోలేకపోతే డిసెంబర్ 1న అందజేస్తారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 2న ఉండటంతో సెర్ప్ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article