మిర్చి రైతుకు కాసుల వర్షం.. గత మూడేళ్లలో ఇదే రికార్డు ధర, క్వింటా ఎంతంటే..?

1 month ago 8
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీమిర్చి రికార్డు ధర పలికింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా క్వింటా మిర్చి రూ.41,200 పలికింది. దీంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెుత్తం 6 క్వింటా మిర్చిని ఏపీ నుంచి తీసుకురాగా.. దాదాపు. 2.5 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోనూ రూ.1.5 లక్షల ఆదాయం మిగులుతుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
Read Entire Article