మీ ఊరికి మీరే శ్రీమంతులు.. దాన్‌వీర్‌గా మారండీ తిరిగి ఇచ్చేసేయండీ!

3 weeks ago 12
కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. గ్రామాలను డిజిటలైజేషన్ చేసే క్రమంలో భాగంగా దాన్‌వీర్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విదేశాల్లో సెటిల్ అయిన వారు, పెద్ద సంస్థలు తమ గ్రామాల్లో డిజిటల్, ఇతర సదుపాయాల కల్పనకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాన్‌వీర్ అనే పౌర భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. మేరీ పంచాయత్ యాప్ ద్వారా స్వచ్ఛందంగా కంప్యూటర్లు విరాళంగా అందించొచ్చు. విరాళంగా ఇచ్చిన కంప్యూటర్లు వినియోగంలోకి తెచ్చే వరకూ ఆ వివరాలను ట్రాక్ చేసే వెసులుబాటు కూడా దాతలకు కల్పిస్తున్నారు.
Read Entire Article