తెలంగాణ వ్యాప్తంగా మీ సేవం కేంద్రాల్లో సర్వర్ సమస్య తలెత్తింది. గత 15 రోజులుగా సర్వుర్లు మెురాయిస్తున్నాయి. దీంతో ప్రజలకు సేవలు అందటం లేదు. సేవల్ రిస్టోర్ చేసినా మళ్లీ అవాంతరాలు ఏర్పడుతున్నాయని నిర్వహకులు వాపోతున్నారు. మరోసారి డాక్యుమెంట్లు సమర్పించాలని నిర్వాహకులు కోరుతుండగా.. దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.