రేషన్ కార్డుదారులకు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గుడ్‌న్యూస్ చెప్పారు. రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామన్నారు.