మీకు రేషన్ కార్డు రాలేదా..? రిజెక్ట్ చేశారా..? అయితే ఇలా చేయండి.. వెంటనే కార్డు వచ్చేస్తుంది..

7 months ago 5
తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న చాలా మంది ఎదురు చూపులకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి కలను సాకారం చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల లోపే వారి అప్లికేషన్లను స్క్రుటినీ చేసి.. అర్హులకు రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నారు. కొంతమంది దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ రిజెక్ట్ కాగా.. అలాంటి వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే.. రేషన్ కార్డులను మంజూరు చేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.
Read Entire Article