మీర్జాగూడ బస్సు ప్రమాదం.. 24 మంది మృతికి 12 ప్రమాద కారణాలు ఇవే..!

4 months ago 10
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు-టిప్పర్ యాక్సిడెంట్.. పెను విషాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమని స్థానికులు, ప్రభుత్వం కూడా వెల్లడించింది. బస్సుపైకి దూసుకొచ్చిన టిప్పర్ బోల్తా పడటంతో.. దాంట్లో ఉన్న కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో అందులో కూరుకుపోయి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన 12 కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Entire Article