ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.6 లక్షలు కట్టి టికెట్స్ బుక్ చేశారు.. నారా భువనేశ్వరి

1 year ago 15
Nara Bhuvaneswari Chandrababu Rs 6 Lakh Ticket: విజయవాడలో ఈ నెల 15న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్‌ నైట్‌ను విజయవాడలోని ఇందిరాగాంధీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ షో ద్వారా వచ్చే డబ్బును తలసీమియా బాధితుల చికిత్సకు ఖర్చు చేయనున్నారు. తమ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సొంత అకౌంట్ నుంచి రూ.6 లక్షలతో ఐదు టికెట్లను కొనుగోలు చేశారని తెలిపారు. ఈ మ్యూజికల్‌ నైట్‌కు వచ్చే వారంతా టికెట్‌ కొనుక్కునే రావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వచ్చే పీఏలు, అధికారులు కూడా టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని.. మీడియాతో సహా ఎవరికీ ఉచిత పాస్‌లు లేవన్నారు.
Read Entire Article