ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధా కీలక భేటీ.. ఓహో అదా అసలు సంగతి!

2 weeks ago 6
Vangaveeti Radha Chandrababu Meeting: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు పిలుపుతో రాధా వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధ్యానత ఏర్పడింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు పదవి వస్తుందని అనుచరులు ఆశ పెట్టుకున్నారు. తాజా పరిణామాలతో పాటుగా పదవి గురించి కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
Read Entire Article