ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి కాఫీ చేసిస్తే.. కాదనగలమా! ఇంతకీ ఎవరా మహిళ?

1 week ago 5
Chandrababu Tiruchanur Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో పర్యటించిన ముఖ్యమంత్రి.. పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఓ ఇంటిని సందర్శించిన చంద్రబాబు.. గ్యాస్ సరఫరా సాగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం గ్యాస్ స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు. దీంతో ఆ ఇంట్లోని వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం వారితో కలిసి టీ తాగిన చంద్రబాబు.. కుటుంబం యోగ క్షేమాల గురించి వాకబు చేశారు.
Read Entire Article