ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలి.. పవన్ కళ్యాణ్

1 month ago 15
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ముద్రగడ మృతి.. తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article