ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై తనయుడు గిరిబాబు కీలక ప్రకటన

2 months ago 10
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతోందని.. ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు ప్రకటించారు. ప్రజాశీర్వాదంతో రోజురోజుకూ మెరుగుపడుతోందన్నారు. ముద్రగడ ఆరోగ్యంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని.. ప్రతిరోజూ వైద్యులతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Entire Article