ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రంజాన్ నెలలో గంట ముందే వెళ్లేందుకు అనుమతి

2 weeks ago 3
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణలో పనిచేసే ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ మాసం మొత్తం.. ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువరించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం పట్ల ముస్లిం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article