మూణ్నెళ్ల కిందటే పెళ్లి.. అయినా మరో పెళ్లైన ఆవిడ కోసం.. ఆ యువకుడు ఎంత పనిచేశాడంటే?

11 months ago 19
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెళ్లికి నిరాకరించినందుకు నాగమణి అనే వివాహితపై హేమంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, నిందితుడు పరారీలో ఉన్నాడు. మరోవైపు అనంతపురంలో వివాహేతర సంబంధం కారణంగా భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Read Entire Article