మూసీ పునరుజ్జీవం.. మొదటి దశలో బాపూఘాట్‌ నుంచి ఎగువకు, అక్కడ బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ

3 months ago 4
మూసీ పునరుజ్జీవం కోసం ప్రభుత్వం నుంచి పైసా ఖర్చు చెయ్యబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్​నర్​షిప్ (PPP) పద్ధతిలో డెవలప్​మెంట్ పనులు చేపడతామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరంలో గణనీయంగా అభివృద్ధి చెందుతుందని.. ఊహించని విధంగా మారిపోతుందని చెప్పారు. ఫస్ట్ ఫేజ్​లో బాపూఘాట్ వరకు 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేశారు. బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనునన్నట్లు తెలిపారు.
Read Entire Article