మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్ మామ.. విశ్వంభర కోసం మళ్లీ ఆ ప్రయోగం!

2 weeks ago 10
'ఖైదీ నెంబర్ 150' తర్వాత మళ్లీ అలాంటి హిట్టు కోసం మెగాస్టార్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. సినిమా హిట్టు కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టేస్తున్నాడు కానీ.. కమర్షియల్‌గా సాలిడ్ హిట్టు కొట్టలేకపోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఆశలన్నీ విశ్వంభర సినిమాపైనే.
Read Entire Article