మెదక్: పోగొట్టుకున్న నగల బ్యాగును.. 2 గంటల్లో తెచ్చి ఇచ్చిన పోలీసులు.. శెభాష్!

3 weeks ago 9
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఓ జంట.. 13 లక్షల విలువైన 9 తులాల బంగారాన్ని పోగొట్టుకుంది. బంగారాన్ని బ్యాగులో దాచి.. బైక్ మీద వెళ్తున్న సమయంలో అనుకోకుండా బంగారం ఉన్న బ్యాగ్ కిందపడిపోయింది. అయితే ఈ విషయాన్ని గమనించకుండా ఆ దంపతులు ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత విషయాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల్లోనే నగల బ్యాగును దంపతులకు అప్పగించారు. దీంతో తూప్రాన్ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Entire Article