మేకను కాపాడేందుకు.. 50 అడుగుల లోతైన బావిలోకి దిగిన కాపరి.. అక్కడ ఊహించని విధంగా..

1 year ago 45
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం దన్నూర్ మార్గంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో.. 50 అడుగుల లోతైన బావిలోకి మేక జారిపడగా.. దానిని కాపాడబోయి మేకల కాపరి బావిలోనే చిక్కుకుపోయాడు. అతని సహచరుడు మేకను బయటకు తీయగా.. కాపరి బయటకు రాలేక ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులకు, గ్రామ పంచాయతీకి సమాచారం అందించారు. చివరికి.. గ్రామస్తుల సమయస్ఫూర్తితో.. వారు తాళ్ల సాయంతో అతడిని సురక్షితంగా వెలికితీశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article