మేడారం జాతర.. చిన్నారులు తప్పిపోతే ఇలా సులభంగా ఆచూకీ కనిపెట్టొచ్చు

6 months ago 22
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. భక్తుల రద్దీలో తప్పిపోయిన వారిని గుర్తించడానికి తెలంగాణ పోలీస్ శాఖ 'చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్' (CTMS) ను ప్రవేశపెట్టింది. QR కోడ్ కలిగిన రిస్ట్‌బ్యాండ్‌ల ద్వారా తప్పిపోయిన వారిని సులభంగా గుర్తించి, కుటుంబాలకు అప్పగిస్తారు. ఈ సేవలు జనవరి 27 నుండి అందుబాటులో ఉంటాయి.
Read Entire Article