మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజులు

2 months ago 6
మేడారం జాతరలో కీలక ఘట్టం పూర్తి అయింది. కొత్తగా ఏర్పాటు చేసిన గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం.. పూజారులు గద్దెలపై ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను గద్దెల వద్దకు రాకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Read Entire Article