మేము ఇక ఆ పనులు చేయలేం.. హైడ్రాకు షాకిచ్చిన మార్షల్స్..

7 months ago 9
హైడ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ హైడ్రాకు ముందు ఒకలా.. హైడ్రా తర్వాత మరోలా ఉందంటూ చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు. భూములు కొనాలంటే.. ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. తీసుకునే ల్యాండ్ చెరువు పరిధిలో ఉందా.. అసైన్డ్ ల్యాండ్ కేటగిరిలో ఉందా అనేవి క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ల్యాండ్ కొనుగోలు చేస్తున్నారు. అయితే హైడ్రా ఏర్పాటు తర్వాత అందులో పని చేసే మార్షల్స్ ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article