మేము ఎన్నో త్యాగాలు చేశాం.. కనీసం సర్పంచ్ పదవి కూడా ఇవ్వరా..? : వినుత కోటా ప్రశ్న

10 hours ago 1
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. తాజాగా రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవిపై కూడా రచ్చ సాగుతుంది. ఈ సర్పంచ్ పదవిని తన తల్లి కోసం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినప్పటికీ, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని బరిలో నిలపడం పట్ల వినుత కోట అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
Read Entire Article