మొన్నటిది సెమీఫైనలే.. అసలు ఫైనల్స్ ముందున్నాయి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

7 months ago 10
Revanth Reddy on Elections: తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ వివాదంపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తమ వాళ్లు ఎవరి జోలికి పోరని.. వస్తే మాత్రం ఊరుకోరని చెప్పుకొచ్చారు. వెళ్లి వీపు పగలగొడితే కొట్టారు అంటారంటూ సెటైర్లు వేశారు.
Read Entire Article