మొన్నే రూ.9 కోట్ల కారు.. మళ్లీ ఇప్పుడు రూ.4 కోట్లతో కొత్త కారు... ఈ టాలీవుడ్ హీరో తోపు..!
4 months ago
8
Tollywood: కోలీవుడ్ నాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్. ఆయన సినిమా రిలీజవుతుందంటే.. కోలీవుడ్ నాట పండగే. ఇక థియేటర్ ల దగ్గర ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈలలు, గోలలతో థియేటర్ లు దద్దరిల్లిపోయేలా చేస్తారు.