మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ అప్పుడేనా? స్ట్రీమింగ్ ఎక్కడంటే? లేటెస్ట్ అప్‌డేట్‌

2 days ago 3
బంపర్ హిట్ గా నిలిచిన తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ కు డేట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించి కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ వచ్చే వారంలోనే స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. 
Read Entire Article