యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్.. 2026-27 ఏడాదికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం, వివరాలివే..

5 months ago 9
తెలంగాణ ప్రభుత్వం విలువలతో కూడిన విద్య, క్రీడలు, సృజనాత్మకతను జోడించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌-హైదరాబాద్‌'ను ఏర్పాటు చేసింది. ఆర్మీ స్కూల్స్ తరహాలో మానసిక, శారీరక దృఢత్వంతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించే ఈ పాఠశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.
Read Entire Article