యాంకర్ శ్యామలపై కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు..

1 month ago 4
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆరోపించారు. యాంకర్ శ్యామలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి వైసీపీ పార్టీ ఏం సమాధానం చెప్తుందని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. యాంకర్ శ్యామలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఓ మహిళ ఆరోపణల నేపథ్యంలో.. జనసేన తిరుపతి ఇంఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్‌ను.. జనసేన పార్టీ ఆ బాద్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
Read Entire Article